తాండూరు గౌడ్‌లకు తోడ్పాటు అందించండి..!
తాండూరు గౌడ్‌లకు తోడ్పాటు అందించండి..! – ఎక్సైజ్ సీఐని కలిసిన సోసైటీ మాజీ చైర్మన్ హరిహర గౌడ్ – ఈ కలయిక సోసైటీ రాజకీయాలపై చర్చనీయాంశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గౌడ్‌లకు తోడ్పాటు అందించాలని స్థానిక ఎక్సైజ్ సీఐ సాయన్నను కల్లుగీత కార్మిక సోసైటీ మాజీ చైర్మన్ హరిహరగౌడ్ కోరారు. శనివారం తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సాయన్నను హరిహరగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులోని గౌడ కులస్తులకు తోడ్పాటు అందించాలని కోరారు. … Continue reading తాండూరు గౌడ్‌లకు తోడ్పాటు అందించండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed