ఆర్టీసీలో ప్రతి సండే ఫ్రీ జర్నీ…!

ఆర్టీసీలో ప్రతి సండే ఫ్రీ జర్నీ…! – మంత్లీ సీజన్‌ టికెట్‌తో ప్రత్యేక ఆఫర్లు – ప్రకటించిన తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందిస్తోంది. మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) తీసుకున్న వారికి నిబంధనల ప్రకారం ప్రతి సండే ఫ్రీ జర్ని అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు డీపో మేనేజర్ ప్రవీణ్‌ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఆర్టీసీలో … Continue reading ఆర్టీసీలో ప్రతి సండే ఫ్రీ జర్నీ…!