తాండూరులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్..!

తాండూరులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్..! – అడుగడుగునా ఘన స్వాగతం, పూల వర్షం – క్రమశిక్షణతో కదం తొక్కిన స్వయంసేవకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పథసంచలన్ ఉద్వేగ భరితంగా జరిగింది. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచేలా స్వయంసేవకులు బృందాలుగా కదం తొక్కుతూ పట్టణ ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణ పుర వీధుల్లో సమన్వయంతో సాగిన ఈ పథసంచలన్ పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పథసంచలన్ సాగిన మార్గంలో … Continue reading తాండూరులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్..!