ధారూర్ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!

ధారూర్ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..! – భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు – తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ధారూర్ జాతరకు వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం తాండూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ధారూర్‌లో జరిగే జాతరకు తాండూరుతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివెళుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జాతరకు తరలివచ్చే భక్తుల … Continue reading ధారూర్ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!