సేవ చేయడం నా బాధ్యత..!

సేవ చేయడం నా బాధ్యత..! – తాండూరులో పుట్టడం నా అదృష్టం – ఢిల్లీలో ‘సేవారత్న ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకోవడం గర్వం – సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: భగవంతుడు నన్ను తాండూరు ప్రాంతంలో జన్మింపజేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఈ ప్రాంత ప్రజలకు గత పదిహేను సంవత్సరాలుగా నా వంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం నాకు ఎంతో తృప్తినిస్తోంది. ఇప్పుడు న్యూఢిల్లీ వేదికపై అంతర్జాతీయ స్థాయి పురస్కారం … Continue reading సేవ చేయడం నా బాధ్యత..!