ఇంట్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష..!

ఇంట్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష..! – ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లే పనిలేదు.. – లెర్నర్స్‌ లైసెన్స్‌ కోసం ఏఐ ఆధారిత విధానం – ముఖ గుర్తింపుతో ఆన్‌లైన్‌ పరీక్ష హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇకపై రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అందుబాటులోకి రానుంది. లెర్నర్స్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) పరీక్షను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రాసే వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సారథి పోర్టల్‌లో కృత్రిమ మేధ … Continue reading ఇంట్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష..!