ఫించన్ అర్హులకూ అన్యాయం జరగొద్దు..!

ఫించన్ అర్హులకూ అన్యాయం జరగొద్దు..! – గాంధీనగర్‌లో 40 దరఖాస్తులు.. 31 మందికి మంజూరు – మిగతా వారికి అందేలా చూడాలి – వార్డు నంబర్ 20 కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్‌లో అర్హులైన చేయూత లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని వార్డు నంబర్ 20 కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో … Continue reading ఫించన్ అర్హులకూ అన్యాయం జరగొద్దు..!