సంక్షేమంలో చేయూతకు ప్రాధాన్యం..!

సంక్షేమంలో చేయూతకు ప్రాధాన్యం..! – సర్కారుపై ఆర్థిక భారం ఉన్నా పేదలకు అండ – అర్హులందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం – తాండూరు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్  – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – మున్సిపల్‌లో 1,087 మందికి పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల కోసం కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమంలో చేయూత ఫించన్ పథకానికి పెద్దపీట వేస్తోందని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ అర్హులకు చేయూత … Continue reading సంక్షేమంలో చేయూతకు ప్రాధాన్యం..!