జావిద్ బాయ్‌కి జేజేలు..!

జావిద్ బాయ్‌కి జేజేలు..! – సన్మానించిన కాలనీ ప్రజలు – వార్డు ప్రజల సేవే ధ్యేయం – రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి రాజీవ్, ఇందిరమ్మ కాలనీల బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ భాయ్‌కి కాలనీ ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత ఫించన్ పథకంలో వార్డుకు చెందిన 95 మంది దరఖాస్తు చేసుకోగా.. తాండూరు పట్టణంలోనే అత్యధికంగా 82 మందికి ఫించన్‌ మంజూరయ్యింది. … Continue reading జావిద్ బాయ్‌కి జేజేలు..!