నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..!

నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..! – తాండూరులో తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి – రూ.5 లక్షలతో తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ చర్యలు – మరో రూ.10 లక్షలతో హైమాస్ట్ లైట్ల మరమ్మతులు – తాండూరు స్వచ్ఛత కోసం రూ.10.82 లక్షల ప్రణాళిక – సాదాసీదాగా ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి: వేసవి నేపథ్యంలో పట్టణంలో తాగునీటి ఎద్దడికి కళ్లెం వేసేందుకు తాండూరు మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. చైర్‌పర్సన్ పట్లోళ్ల … Continue reading నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..!