ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..!

ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..! – అర్థంతరంగా కౌన్సిల్ సమావేశం ముగింపు – హైమాస్ట్ లైట్లు, స్వచ్ఛత నిధుల కేటాయింపుపై డీసెంట్ నోట్ – మాజీ వైస్ చైర్‌ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వార్డుల్లో సమస్యలు పేరుకుపోతుంటే వాటిని కౌన్సిల్‌లో ప్రస్తావించేందుకు కూడా సమయం ఇవ్వలేదని మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని అర్థంతరంగా … Continue reading ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..!