ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..!

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..! – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – రెండు గృహప్రవేశ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన కట్కం జయశ్రీ వెంకటేష్, 10వ వార్డుకు చెందిన వెంకటలక్ష్మి ఎల్లేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో … Continue reading ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..!