బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..!

బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..! – రాజీవ్ కాలనీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల చర్యను అడ్డుకున్న స్థానిక ప్రజలు – వార్డు అభివృద్ధి కోరడం తప్పా? అని ప్రశ్నించిన జావీద్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజీవ్, ఇందిరమ్మ కాలని మున్సిపల్ కౌన్సిలర్ జావీద్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పట్టణ పోలీసులు ఈ … Continue reading బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..!