ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్‌ సేవలు..!

ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్‌ సేవలు..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ.1.40 కోట్లతో తాండూరు సబ్‌ రిజిస్ట్రార్ నూతన భవనం – నిర్మాణ పనులకు శంకుస్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి: రిజిస్ట్రేషన్‌ సేవల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని రాజీవ్‌ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన … Continue reading ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్‌ సేవలు..!