పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..!

పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..! – కౌన్సిలర్‌ అరెస్ట్‌పై నేతల ఆగ్రహం – ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపాటు – జావిద్‌కు మద్దతుగా నిలిచిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డంకులు సృష్టించడం, నిరసన తెలిపితే కేసుల పేరుతో భయపెట్టడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్‌ను అరెస్ట్ చేయడంతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున గొంతు … Continue reading పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్..!