పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..!

పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..! – 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం – యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన హరి గౌడ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీ హరి గౌడ్‌ అన్నారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డు కోకట్ రోడ్‌ సాయిబాబ మందరం సమీపంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ … Continue reading పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..!