మాస్టర్‌ ప్లాన్‌ వెనుక కుట్ర..!

మాస్టర్‌ ప్లాన్‌ వెనుక కుట్ర..! – భూముల స్వరూపం మార్చేందుకు స్కెచ్‌ – తెరవెనుక ప్రయత్నాలను బహిర్గతం చేయాలి – బీఆర్ఎస్‌ కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాస్టర్‌ ప్లాన్‌పై నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా అభాసుపాలైందని మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డు బీఆర్ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ ఆరోపించారు. బుధవారం ఓ హోటల్‌లో జరిగిన పట్టణ సమగ్ర అభివృద్ధిపై చర్చించాల్సిన సమావేశంలో రియల్‌ ఎస్టేట్‌ అంశాలకే ప్రాధాన్యం … Continue reading మాస్టర్‌ ప్లాన్‌ వెనుక కుట్ర..!