భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..!

భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..! – తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యేకు అండగా నిలవాలి – పట్టణ మాస్టర్‌ ప్లాన్‌పై రాజకీయాలు తగవు – డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె.గోపాల్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు ముందడుగు వేయడం అభినందనీయమని డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె.గోపాల్‌ అన్నారు. ఇది కేవలం ఒక నమూనా మాత్రమేనని, ప్రజల నుంచి వచ్చే నిర్మాణాత్మక … Continue reading భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..!