చిరస్మరణీయురాలు ఇందిరాగాంధీ

చిరస్మరణీయురాలు ఇందిరాగాంధీ – దేశాభివృద్ధికి ఆమె చేసిన సేవలు మరువలేనివి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – ఇందిరా చౌరస్తాలో ఘనంగా జయంతి తాండూరు, దర్శిని ప్రతినిధి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తాండూరులోని ఇందిరా చౌరస్తాలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. దేశ … Continue reading చిరస్మరణీయురాలు ఇందిరాగాంధీ