పౌష్టికాహారంతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – ఘనంగా ‘అంగన్వాడీకి తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి సంపూర్ణ ఎదుగుదలకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు మల్‌రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రం నంబర్‌-1లో ‘అంగన్వాడీకి … Continue reading పౌష్టికాహారంతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం