కాంగ్రెస్‌ హామీలన్నీ ‘420’ మాటలే..!

కాంగ్రెస్‌ హామీలన్నీ ‘420’ మాటలే..! – చేయూత, ఇందిరమ్మ బీమా అమలు ఉట్టిమాటలే – ప్రకటనలు, శంకుస్థాపనలతోనే కాలక్షేపం – బీఆర్ఎస్‌ కౌన్సిలర్‌ జావిద్‌  తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ హామీలు, ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఆచరణలో ఏమీ లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు. గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఇందిరమ్మ చేయూత కింద పెన్షన్ ప్రొసీడింగ్‌లు అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 19వ తేదీన ఖాతాల్లో పెన్షన్ డబ్బులు … Continue reading కాంగ్రెస్‌ హామీలన్నీ ‘420’ మాటలే..!