అబ్దుల్ రవూఫ్‌కు బీఎస్‌ఆర్ పరామర్శ
అబ్దుల్ రవూఫ్‌కు బీఎస్‌ఆర్ పరామర్శ – ఆరోగ్య పరిస్థితిపై ఆరా – నివాసానికి వెళ్ళి భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ రవూఫ్‌ను ఆర్‌బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్‌ఆర్) ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను తెలుసుకుని, రవూఫ్ వేగంగా కోలుకుంటుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే … Continue reading అబ్దుల్ రవూఫ్‌కు బీఎస్‌ఆర్ పరామర్శ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed