ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌..!

ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌..! – 22 నుంచి హాల్‌టికెట్లు! – డౌన్‌లోడ్‌ తేదీ గడువు ఇదే – రాత పరీక్ష డేట్ ఎప్పుడంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎస్సై, సమాన స్థాయి పోస్టుల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ [www.tgprb.in](https://www.tgprb.in)ను సందర్శించాలి. ఈ నెల 28వ తేదీ … Continue reading ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌..!