ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి..! – హద్దులు దాటితే చర్యలు తప్పవు – కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. రాజు – తొలి కమిటి సమావేశంలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, ర్యాగింగ్ నిరోధక కమిటీ చైర్మన్ డాక్టర్ బి. రాజు హెచ్చరించారు. శుక్రవారం తాండూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ … Continue reading ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed