ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..!

ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..! – ఇకనుంచి 112 రకాల చికిత్సలు అందుబాటులో – డిసెంబర్‌ 1 నుంచి కొత్త విధానం అమలుకు కసరత్తు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఆరోగ్య సమస్యలు వస్తే వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో వైద్య చికిత్సల పరిధిని భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న … Continue reading ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..!