ఆర్టీసీలో ఆకట్టుకునే ఆఫర్లు..!

ఆర్టీసీలో ఆకట్టుకునే ఆఫర్లు..! – తాండూరు డిపో కొత్త ప్రయత్నాలు – మంత్లీ పాస్‌లపై రాయితీలు – అందుబాటులో అద్దె బస్సులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా తాండూరు ఆర్టీసీ డిపో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులను ఆకర్షించేందుకు మంత్లీ సీజన్‌ టికెట్లపై రాయితీలు, అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. మరోవైపు శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం … Continue reading ఆర్టీసీలో ఆకట్టుకునే ఆఫర్లు..!