మహారుద్రాభిషేకంకు సిద్ధం..!

మహారుద్రాభిషేకంకు సిద్ధం..! – ఎల్లుండి తాండూరు గోశాలలో వేడుక – కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన శంకర్‌ యాదవ్‌ దంపతులు – భక్తులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా గోశాలలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్‌ అధినేత శంకర్‌ యాదవ్‌ దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ … Continue reading మహారుద్రాభిషేకంకు సిద్ధం..!