హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన

హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన – పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కార్యక్రమం – ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: హెచ్‌ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్థానిక పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీపై అవగాహన, నివారణ చర్యలు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాముఖ్యతపై చర్చించారు. కార్యక్రమంలో ఉస్మానియా … Continue reading హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన