పేదల కలలు.. కాంగ్రెస్ సాకారం..!

పేదల కలలు.. కాంగ్రెస్ సాకారం..! – ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకుడు హరిహర గౌడ్‌ – లబ్ధిదారులకు శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ఎంతోమంది పేదల కలను సాకారం చేసే దిశగా సర్కారు కృషి చేస్తోందని తాండూరు కాంగ్రెస్‌ నాయకుడు హరిహర గౌడ్‌ అన్నారు. సొంతింటిలోకి అడుగుపెట్టడం ప్రతి కుటుంబానికి జీవితంలో మధురమైన ఘట్టమని పేర్కొన్నారు.తాండూరు పట్టణంలోని 13వ వార్డు అయ్యప్ప నగర్‌లో తహసీల్దార్‌ … Continue reading పేదల కలలు.. కాంగ్రెస్ సాకారం..!