సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..!

సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..! – ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి అభినందనలు – పలువురు ప్రముఖుల ఆత్మీయ సత్కారాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్‌ అధినేత బి. శంకర్‌ యాదవ్‌కు అంతర్జాతీయ సేవారత్న పురస్కారం లభించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గుర్తింపుపై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని … Continue reading సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..!