నేడే మహారుద్రాభిషేకం..!

నేడే మహారుద్రాభిషేకం..! – తాండూరు గోశాల ముస్తాబు – శంకర్‌ యాదవ్‌–చంద్రకళ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు – భక్తులందరికీ ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి:కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తాండూరు గోశాలలో నేడు మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాయిపుత్ర హోమ్స్‌ అధినేత శంకర్‌ యాదవ్‌, చంద్రకళ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం … Continue reading నేడే మహారుద్రాభిషేకం..!