తెలంగాణలో రేపు ప్రభుత్వ సెలవు!
తెలంగాణలో రేపు ప్రభుత్వ సెలవు..! – కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతితో నిర్ణయం – అధికారిక సెలవుల జాబితాలో ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో రేపు (నవంబర్ 24, మంగళవారం) సాధారణ సెలవు ప్రకటించారు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాలో ఈ రోజును సాధారణ సెలవుగా చేర్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనుంది. కార్తీక పౌర్ణమి హిందువులకు పవిత్రమైన … Continue reading తెలంగాణలో రేపు ప్రభుత్వ సెలవు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed