ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం చేరాలి..!

ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం చేరాలి..! – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు – కౌన్సిలర్లకు, వార్డు ప్రెసిడెంట్లకు పత్రాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే లక్ష్యమని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో 36వార్డులకు చెందిన కౌన్సిలర్లు, వార్డు ప్రెసిడెంట్లకు ఇందిరమ్మ బీమా ప్రచార … Continue reading ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం చేరాలి..!