రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి – సికింద్రబాద్ డివిజన్ కార్యదర్శి పి. రవీందర్ – తాండూరులోని ఉద్యోగుల సమస్యలపై ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్‌సీఆర్‌ఎంయూ నాయకులు కృషి చేస్తున్నారని ఆ యూనియన్ సికింద్రాబాద్ డివిజినల్ సెక్రటరీ పి. రవీందర్ తెలిపారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి తాండూరు వచ్చిన ఆయన స్థానిక ఎస్‌సీఆర్‌ఎంయూ కార్యాలయంలో తాండూరు బ్రాంచ్ సెక్రటరీ పి.కాలేశ్వర్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే … Continue reading రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed