అబ్దుల్ రవూఫ్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు

అబ్దుల్ రవూఫ్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు – ఆరోగ్యంపై జిల్లా అధ్యక్షులు యు.రమేష్‌ కుమార్ ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ నాయకులు, మైనార్టీ నేత అబ్దుల్‌ రవూఫ్‌ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన అబ్దుల్ రవూఫ్‌ హైదరాబాద్‌లో చికిత్స పొంది.. నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అబ్దుల్‌ రవూఫ్‌ను సోమవారం బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు యు.రమేష్‌ కుమార్, నేతలు కలిశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి … Continue reading అబ్దుల్ రవూఫ్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు