మనిషిని మింగిన ఇసుక గుంతలు…!

మనిషిని మింగిన ఇసుక గుంతలు…! – స్నానానికి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి – భర్త మృతితో అనాథలైన భార్య, ముగ్గురు పిల్లలు – యాలాల విశ్వనాథ్‌పూర్‌ గ్రామంలో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. స్నానం చేసేందుకు కాగ్నా వాగుకు వెళ్లిన వ్యక్తి నీటిలో కనిపించని లోతైన గుంతలో పడి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన యాలాల మండలం విశ్వనాథ్‌పూర్‌ గ్రామ … Continue reading మనిషిని మింగిన ఇసుక గుంతలు…!