ఒక్కరే ఉంటే బీమా రాదు..!

ఒక్కరే ఉంటే బీమా రాదు..! – ఇద్దరు ఉన్నా ఇబ్బందులే – ఇందిరమ్మ బీమాకు కొర్రీలు.. – అర్హులైనా అందని భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి నిబంధనల చిక్కులు అడ్డంకిగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ కార్డులో ఒక్కరే ఉన్నా బీమా దరఖాస్తుకు ఇబ్బందులు ఎదురవుతుండగా, ఇద్దరు సభ్యులున్న కార్డుదారులకూ నామినీ వివరాల నమోదులో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల … Continue reading ఒక్కరే ఉంటే బీమా రాదు..!