మళ్లీ అదే వైన్స్..! – టార్గెట్ చేసి చోరి చేసిన దొంగలు – రూ.50 వేల నగదు, మద్యం అపహరణ – దొంగతనం ఎలా చేశారంటే..? యాలాల, దర్శిని ప్రతినిధి : మండల కేంద్రంలోని ఎస్ఎల్వీ యాలాల వైన్స్‌ను దొంగలు మరోసారి టార్గెట్ చేశారు. గతంలో పైకప్పు రేకులు తొలగించి చోరీకి పాల్పడిన దుండగులు.. తాజాగా గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించి మరోసారి చేతివాటం ప్రదర్శించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం … Continue reading మళ్లీ అదే వైన్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed