గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల – డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల స్వీకరణ – వచ్చేనెల 30న తుది జాబితా ప్రకటన – స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను … Continue reading గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed