తాండూరు ప్రగతికి కృషి – ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – టీఆర్ఎస్‌లో సాయిపూర్ వాసుల చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రగతికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధితో రూపురేఖలు మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధి 11వ వార్డు ముత్యాల గల్లి, ఆదర్శనగర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 మంది వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. … Continue reading తాండూరు ప్రగతికి కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed