రైలు పట్టాలపై మృత్యుకేళీ..!

రైలు పట్టాలపై మృత్యుకేళీ..! – ఒడిశా ఘటనలో 278కి చేరిన మృతల సంఖ్య – ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులు – రక్తదానంతో మానవత్వం చాటుకున్న మనషులు దర్శిని డెస్క్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు పట్టాలపై మృత్యుకేళీ.. ఆర్థనాదాలు ఆగడంలేదు. పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. అదేవిధంగా వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు … Continue reading రైలు పట్టాలపై మృత్యుకేళీ..!