పిడుగుల భీభత్సం – యాలాల మండలంలో మూగజీవాల మృతి – తుప్పెర్ల తాండా, నాగసముందర్‌లలో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో పిడుగు పాటు ఘటనలు రైతుల్లో విషాదం నింపాయి. మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగు పాటు వల్ల ఎద్దు, లేగ దూడలు, మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనలు ఆదివారం జరిగాయి. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పాటు మండలంలోని సంగాయిగుట్ట తాండా అనుబంద గ్రామం తుప్పెర్ల తాండా, నాగసముందర్ గ్రామంలో … Continue reading పిడుగుల భీభత్సం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed