టమాటాల గిప్టే.. బెస్ట్..!

టమాటాల గిప్టే.. బెస్ట్..! – బర్త్ డే కానుకగా టామాటాలు – సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంఘటన దర్శిని డెస్క్‌: పెళ్లిళ్లకు, పుట్టిన రోజుల వేడులకు ఎవరైనా విలువైన వస్తువులు, ఆకర్షణీయమైన వస్తువులు, మోబైల్‌ ఫోన్లు, రింగులో గిఫ్టులుగా ఇస్తుంటారు. అయితే మారుతున్న కాలంలో నేటి తరం ట్రెండింగ్‌లో ఉన్న వస్తువులను కానుకలుగా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర … Continue reading టమాటాల గిప్టే.. బెస్ట్..!