పేద విద్యార్థుల సేవలో..!

పేద విద్యార్థుల సేవలో..! – 300ల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు – అందజేసిన తాండూరు మార్వాడి యువమంచ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు తాండూరు మార్వాడీ యువమంచ్ చేయూతనందించింది. ప్రతి యేడాది మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తోంది. తాజాగా మంగళవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం మండలంలోని గౌతాపూర్ ప్రాథమిక పాఠశాల, సిరిగిరిపేట్ లోని … Continue reading పేద విద్యార్థుల సేవలో..!