చంద్రయాన్-3 కోసం చిన్నారుల ప్రార్థనలు
చంద్రయాన్-3 కోసం చిన్నారుల ప్రార్థనలు – ఆయేషా స్కూల్లో ఆకట్టుకున్న ప్రదర్శన – అభినందించిన యజమాన్యం, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కోసం చిన్నారులు ప్రార్థించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఆయేషా మాడల్ స్కూల్లో చిన్నారి విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు. రాకెట్ నమూనాను ప్రదర్శిస్తూ జాబిలిపై చేస్తోన్న ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు. భారత శాస్త్రవేత్తల కృషికి ప్రపంచానికి ఆదర్శం కావాలని, బాల మేధావులకు స్పూర్తి నింపాలని … Continue reading చంద్రయాన్-3 కోసం చిన్నారుల ప్రార్థనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed