మంత్రి మహేందర్ రెడ్డికి జేజేలు..!

మంత్రి మహేందర్ రెడ్డికి జేజేలు..! – శుభాకాంక్షల తెలిపిన తాండూరు బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్న పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు బీఆర్ఎస్ నేతలు జేజేలు పలికారు. గురువారం హైదరాబాద్‌ వెళ్లి శుభాకంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిపై, సీఎం కేసీఆర్ సమక్షంలో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మహేందర్ రెడ్డి … Continue reading మంత్రి మహేందర్ రెడ్డికి జేజేలు..!