మోగిన ఎలక్షన్ నగారా..! – తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ – ప్రకటించిన ఎన్నికల కమిషన్ దర్శిని డెస్క్ : దేశంలోని తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాలలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం … Continue reading మోగిన ఎలక్షన్ నగారా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed