కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!

కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..! – తప్పుడు ప్రచారం చేస్తే ఖాబాడ్దార్ – బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం – గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ‘గ్యారెంటీ’గా నమ్మే పరిస్థితి లేదని, ఉనికి కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ … Continue reading కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!