సార్లు వస్తున్నారు..!

సార్లు వస్తున్నారు..! – తాండూరుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ – సభల తేదీలను ఖరారు చేసిన బీఆర్ఎస్ తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తోంది. ప్రచారానికి రోజులు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలతో దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ జిల్లాలో గులాబీ బాసులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చేవారం రోజులలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనలు నిర్వహించేందుకు పార్టీ … Continue reading సార్లు వస్తున్నారు..!