కాంగ్రెస్ తోనే పేదలకు అండ

కాంగ్రెస్ తోనే పేదలకు అండ – ప్రచారంలో కాంగ్రెస్ నేతలు – కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు అండ లభిస్తుందని ఆ పార్టీ తాండూరు నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు శ్యాం … Continue reading కాంగ్రెస్ తోనే పేదలకు అండ